Watch రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన "భర్త మహాశయులకు విజ్ఞప్తి" ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.. Read this Telugu Movie Reviews in our business website Movie Reviews Online కథ విషయానికి వస్తే… చాలా సింపుల్ గా ఉంటుంది. ఇద్దరు భామల మధ్య నలిగే పాత్ర అని ట్రైలర్ చూడగానే కథ అర్ధమైపోతుంది. ఓ వైన్ కంపనీకి ఓనర్ అయిన రామ్ సత్యనారాయణ (రవితేజ), తన భార్య బాలమణి (డింపుల్ హయాతి) తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇటు బాలామణి కూడా భర్త పట్ల అతి ప్రేమ చూపిస్తూ, ఉంటుంది. ఈ క్రమంలో రామ్ తన కంపెనీ పని మీద డీల్ కోసం తన PA లీల (వెన్నెల కిషోర్) తో స్పెయిన్ వెళ్తాడు. అక్కడ తాను కలిసి పనిచేయాలన్న కంపెనీ ఎండి మానస (ఆషికా రంగనాథ్) తో అనుకోకుండా కమిట్ అవుతారు. అయితే అనుకోకుండా జరిగిన ఆ తప్పు రామ్ లైఫ్ ను ఎలా మార్చింది ? బాలమణి, మానస్ మధ్యన రామ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. చివరికి రామ్ ఇద్దర్ని ఎలా కన్విన్స్ చేసాడన్నది కథ.